Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కొత్త ఓటుకు భారీగా దరఖాస్తులు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 8:54 PM హైదరాబాద్General
తెలంగాణలో కొత్త ఓటుకు భారీగా దరఖాస్తులు - Udayam
తెలంగాణవ్యాప్తంగా కొత్త ఓటు నమోదు కోసం నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, నవంబర్ 9న ఓటర్ల తుది జాబితాను ప్రచురించనున్నట్లు సీఈవో కార్యాలయం వెల్లడించింది. అలాగే చిరునామాల మార్పులు మరియు బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్రియను గడువులోగా పరిశీలించి పారదర్శకంగా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...