వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో అన్ని అత్యవసర సేవల కోసం 'డయల్ 100' స్థానంలో ఇకపై '112' నంబర్ అందుబాటులోకి వచ్చింది. పోలీస్, ఫైర్, అంబులెన్స్ వంటి వేర్వేరు నంబర్ల బదులు ఈ ఒక్క నంబర్‌కు కాల్ చేస్తే చాలు తక్షణ సాయం అందుతుంది.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రమాదాలు, మహిళలు, పిల్లల భద్రత సహా మొత్తం 18 రకాల అత్యవసర సేవలను '112' ఒకే గొడుగు కిందకు తెచ్చి సత్వర చర్యలు చేపడుతుంది.
Comments
Loading comments...

