వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
టాటా 1mg, Netmeds, Zepto, Apollo 24/7, MedPlus Mart, Instamartకు అనుబంధంగా ఉన్న 106 మెడికల్ షాపుల్లో TG SAFE తనిఖీలు నిర్వహించింది. నిబంధనల ఉల్లంఘనలపై 32 షాపులకు నోటీసులు జారీ చేసింది.
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం, రికార్డుల్లో లోపాలు, ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా మందుల పంపిణీని గుర్తించింది. ఉల్లంఘనలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Comments
Loading comments...


