Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 130 మేనేజర్‌ పోస్టుల భర్తీ

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 11:10 AM జాతీయంGeneral
తెలంగాణలో 130 మేనేజర్‌ పోస్టుల భర్తీ - Udayam
జలమండలిలో 130 మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 18-44 ఏళ్ల వారు అర్హులు. వేతనం రూ.54,220-1,33,630. సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు తాజా ప్రకటన

Comments

G
Loading comments...