Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Follow Udayam on Google
తెలంగాణలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ - Udayam
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు ప్రాంతాలకు వర్ష సూచన చేసింది వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...