Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు

Follow Udayam on Google
తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు - Udayam
జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఎగురవేశారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ 17, 1948 అని, నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విముక్తి లభించిన చారిత్రక దినం అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...