వార్తలకు తిరిగి వెళ్లండి

తేలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విద్యతో పాటు క్రీడలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ కొంత సమయం క్రీడలకు కేటాయించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాంబాబు సూచించారు
Comments
Loading comments...

