వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ 2024 బ్యాచ్ బి.ఎడ్ ఫలితాలను రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి విడుదల చేశారు. మొత్తం 1,354 మంది పరీక్షలకు హాజరుకాగా 1,288 మంది ఉత్తీర్ణులయ్యారు.
95.12 శాతం ఉత్తీర్ణత నమోదైందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె. సంపత్ కుమార్ తెలిపారు. వీరిలో 1,232 మంది ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించారు.
Comments
Loading comments...

