Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా డా. మహేందర్ నియమితులు

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 7:28 PM నిజామాబాద్General
తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా డా. మహేందర్ నియమితులు - Udayam
తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగం నూతన విభాగాధిపతిగా డా. మహేందర్ ఐలేని నియమితులయ్యారు. వీసీ ఆచార్య టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేశారు. డా. మహేందర్ గతంలో విభాగాధిపతి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, చీఫ్ వార్డెన్, యూజీసీ కోఆర్డినేటర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తదితర బాధ్యతలు నిర్వహించారు.

Comments

G
Loading comments...