వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ కళాశాల నిర్మాణానికి తెలంగాణ యూనివర్సిటీ భూములను కేటాయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ PDSU ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ యాదగిరికి వినతిపత్రం అందజేశారు.
వ్యవసాయ కళాశాలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూమిని కేటాయించి, యూనివర్సిటీ భూములను భవిష్యత్ విద్యా అవసరాలకే వినియోగించాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నితిన్, సంజయ్, మున్నా తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

