వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే, ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అహంకారానికి, నియంతృత్వ పోకడలకు నిదర్శనమని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ తీవ్రంగా ఖండించారు.
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు.
Comments
Loading comments...

