Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు పంచుకున్న కేటీఆర్

Follow Udayam on Google
Rudhira Nov 17, 2026 11:56 AM హైదరాబాద్General
తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు పంచుకున్న కేటీఆర్ - Udayam
తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 నవంబర్ 16 నుంచి 21 వరకు సాగిన పాదయాత్రను మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఎక్స్‌లో ఆనాటి ఫొటోలను పంచుకున్నారు. వికారాబాద్ నుంచి కుత్బుల్లాపూర్ వరకు సాగిన యాత్రకు అన్ని వర్గాల మద్దతు లభించిందని పేర్కొన్నారు. చివరగా ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు.

Comments

G
Loading comments...