Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ స్కూళ్లకు దసరా హాలిడేస్ ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 9:11 AM హైదరాబాద్General
తెలంగాణ స్కూళ్లకు దసరా హాలిడేస్ ఖరారు - Udayam
రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 10 నుంచి 22 వరకు 13 రోజులపాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 22న జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి.

Comments

G
Loading comments...