వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక బహుజన బిడ్డ (చాకలి చిట్యాల ఐలమ్మ 41 వ వర్ధంతి కులకచర్ల మండల రజక సంఘం మండల అధ్యక్షులు అధ్యక్షులు టి రాములు జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూర్ వెంకటేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్టన కోసం స్థలం వద్ద పెద్దల ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం నిర్వహించడం
Comments
Loading comments...

