Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేనలో చేరిన సీనియర్ న్యాయవాది దేవేందర్ గౌడ్

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 5:28 PM కామరెడ్డిGeneral
తెలంగాణ రక్షణ సేనలో చేరిన సీనియర్ న్యాయవాది దేవేందర్ గౌడ్ - Udayam
దోమకొండ మండల కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది దేవేందర్ గౌడ్ తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ వేణు మాధవ్ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ రవీంద్ర గుప్తా తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. పార్టీ ఆది నేత శ్రీమతి కల్వకుంట్ల కవిత దేవేందర్ గౌడ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...