వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ శాసనమండలి తాత్కాలిక కార్యనిర్వాహణ చైర్మన్‌గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావు బాధ్యతలు చేపట్టారు.
స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, సభలో మోస్ట్ సీనియర్‌గా ఈ కీలక అవకాశం దక్కించుకున్నారు.
Comments
Loading comments...

