వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లాలను కొత్తగా కేటాయిస్తూ రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి మొత్తం 26 మంది న్యాయమూర్తులకు జిల్లాల బాధ్యతలు అప్పగించారు.
హనుమకొండ వరంగల్‌కు జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డిని కేటాయించారు. ఉత్తర్వులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి
Comments
Loading comments...

