వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నాంపల్లి–ఢిల్లీ మధ్య ఉత్తర తెలంగాణను దేశ రాజధానితో అనుసంధానిస్తున్న తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నేటితో 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంటోంది. 1976 అక్టోబర్ 3న ఆంధ్రప్రదేశ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా వారానికి రెండుసార్లు, 14 బోగీలతో ప్రారంభమైంది.
1991లో నిత్యసేవగా మారడంతోపాటు బోగీల సంఖ్య 24కు పెరిగింది. తొలినాళ్లలో కాజీపేటలోనే హాల్ట్ ఉండేది.
Comments
Loading comments...

