Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ, ఏపీలో పలు జిల్లాల్లో బుధవారం స్కూళ్లకు సెలవు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 7:29 PM హైదరాబాద్General
తెలంగాణ, ఏపీలో పలు జిల్లాల్లో బుధవారం స్కూళ్లకు సెలవు - Udayam
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉత్తరాంధ్రలో అతిభారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో, వినాయక నిమజ్జనాల కారణంగా తెలంగాణలోని నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో సెలవు ఇచ్చారు. దీనికి బదులుగా నవంబర్ 14 (రెండో శనివారం) విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయని కలెక్టర్లు తెలిపారు.

Comments

G
Loading comments...