Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా S.రాజు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 30, 2026 7:38 PM వనపర్తిGeneral
తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా S.రాజు - Udayam
తెలంగాణ బీడీ &. సిగార్ వర్కర్స్ యూనియన్ (CITU) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సిద్దిపేట లోని ఆదివారం నాడు జరిగాయి ఈ మహాసభలో రాష్ట్ర సహాయకార్యదర్శి యస్. రాజు ఎన్నిక అయ్యారు. ఆయన ఎన్నిక పట్ల ప్రజా సంఘాలు హర్షం ప్రకటించారు. అమరచింతకు చెందిన రాజు రాష్ట్ర సహాయకార్యదర్శిగా ఎన్నిక కావడం గర్వ కారణం అని కొనియాడారు. వ్యకస జిల్లా అధ్యక్షులు S. అజయ్. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు RN రమేష్ లు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...