Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భవన్ వద్ద నాయకుల సంబరాలు

Follow Udayam on Google
Girish Bidkar Sep 19, 2026 11:52 AM హైదరాబాద్General
తెలంగాణ భవన్ వద్ద నాయకుల సంబరాలు - Udayam
దానం నాగేందర్ పై అనార్హత వేటు పడటంతో తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అంబరానంటేలా సంబరాలు నిర్వహిస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదించారు.

Comments

G
Loading comments...