వార్తలకు తిరిగి వెళ్లండి

KNR బీసీ స్టడీ సర్కిల్‌లో తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి నివాళులర్పించారు. కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు.
సాహిత్యం ద్వారా సామాజిక అసమానతలు, పాలకుల వైఖరిని ప్రశ్నించి ప్రజల్లో చైతన్యం తెచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

