వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మూడో శాసనసభ ఎనిమిదో సెషన్‌లో భాగంగా శుక్రవారం (సెప్టెంబర్ 18) ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది.
సమావేశంలో “ఎల్‌నినో ప్రభావాలు – నివారణ చర్యలు” అంశంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి గురువారం విడుదల చేసిన బిజినెస్ జాబితాలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

