వార్తలకు తిరిగి వెళ్లండి

తెల్లాపూర్ ఇంజీనియం వరల్డ్ స్కూల్‌లో జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు.
ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆగస్టు 23న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. పోటీలకు వేదిక, సౌకర్యాలు కల్పించిన ఇంజీనియం వరల్డ్ స్కూల్ డైరెక్టర్ సుధాంశు, రాచనలకు అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Loading comments...

