Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నాలుగో వృద్ధి స్తంభంగా స్పేస్‌ టెక్నాలజీ

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 10:45 AM హైదరాబాద్General
తెలంగాణ నాలుగో వృద్ధి స్తంభంగా స్పేస్‌ టెక్నాలజీ - Udayam
స్పేస్‌ టెక్నాలజీని తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో నాలుగో ప్రధాన వృద్ధి స్తంభంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్‌-5 స్పేస్‌ టెక్‌ హబ్‌లలో ఒకటిగా నిలపడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. 14 అంతరిక్ష రంగ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి, హైదరాబాద్‌లో ప్రత్యేక స్పేస్‌ సిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...