Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్‌ జాజు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jun 24, 2026 11:19 AM హైదరాబాద్General
తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్‌ జాజు - Udayam
ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఈ నెలాఖరున పదవీ విరమణ పొందుతుండటంతో, ఆయన స్థానంలో 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్‌ జాజును తెలంగాణ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను తిరిగి రాష్ట్రానికి పంపాలని కేంద్రం నిర్ణయించింది. సంజయ్‌ జాజు ఫిబ్రవరి 2029 వరకు పదవిలో కొనసాగనున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Comments

G
Loading comments...