వార్తలకు తిరిగి వెళ్లండి

పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పాలపాటి రాజు, ప్రధాన కార్యదర్శిగా హనుమకొండ బిక్షపతి, కోశాధికారిగా సునీల్ శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా రంగన్న ఎంపికయ్యారు.
ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కొత్త కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

