వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణకు బొగ్గు గని భరోసా

తాడిచర్ల-2 బొగ్గు గని కేటాయింపు తెలంగాణకు పెద్ద భరోసా అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ గని ద్వారా 45 ఏళ్లపాటు అత్యంత నాణ్యమైన బొగ్గు అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
సింగరేణికి చేయూతనిచ్చేందుకే ప్రధాని మోదీ ఈ కేటాయింపులు చేశారని తెలిపారు. బొగ్గు బ్లాక్ సాధిస్తే అభినందించకుండా సీఎం రేవంత్, భట్టి విక్రమార్క విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు.
Comments
Loading comments...