Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిస్‌లో మెరిసిన సుధారెడ్డి

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 09, 2026 9:39 PM హైదరాబాద్General
పారిస్‌లో మెరిసిన సుధారెడ్డి - Udayam
హైదరాబాద్ వ్యాపారవేత్త సుధారెడ్డి పారిస్ ఓట్ కుచుర్ వీక్‌లో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ప్రత్యేక గౌను, వజ్రాభరణాలు ధరించి ఆమె తళుక్కున మెరిశారు. గత మే నెలలో న్యూయార్క్ మెట్ గాలాలో పాల్గొన్న ఆమె, తాజాగా పారిస్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Comments

G
Loading comments...