Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నర్‌ దంపతుల అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 09, 2026 9:32 PM వరంగల్General
గవర్నర్‌ దంపతుల అమ్మవారి దర్శనం - Udayam
వరంగల్ భద్రకాళి అమ్మవారిని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, జిల్లాల కలెక్టర్లు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గోగ్రాసం అందించారు. అనంతరం వేదపండితులు వారికి ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...