వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో కాంగ్రెస్ ఖతం

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే ఈ విషయం స్పష్టంగా తేలిందని ఆయన వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ నేతల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఇప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...