వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావుతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ కార్యాలయ గేట్లకు నల్లరంగు వేయడం, నేతల హౌస్ అరెస్ట్‌లు, నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి ఇంటిపై దాడిపై ఆరా తీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరాడాలని సూచిస్తూ.. ఏం జరిగినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

