Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ రంగానికి దిక్సూచిగా తెలంగాణ: భట్టి విక్రమార్క

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 08, 2026 11:24 AM హైదరాబాద్General
ఏఐ రంగానికి దిక్సూచిగా తెలంగాణ: భట్టి విక్రమార్క - Udayam
హైదరాబాద్ బాధ్యతాయుతమైన సాంకేతికతకు కేంద్రంగా మారిందని, ఏఐ రంగంలో పర్యావరణ పరిరక్షణతో కూడిన పెట్టుబడులకు తెలంగాణ ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ‘గ్రీన్‌ గ్రోత్ ఎకనమిక్ సమిట్‌’ను ప్రారంభించిన ఆయన, ప్రకృతి వనరులను హరించకుండా హరిత ఇంధనంతో ఏఐ అభివృద్ధి సాధించడమే తెలంగాణ లక్ష్యమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...