వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేతో జులై 23 నుంచి జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బీసీసిఐ భారత జట్టును ప్రకటించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది.
మరోవైపు గాయపడిన నితీశ్ రెడ్డి స్థానంలో శివమ్ దూబెను ఎంపిక చేశారు. జులై 14 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు దూబె ప్రాతినిధ్యం వహించనున్నారు.
Comments
Loading comments...

