Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీరవ్ మోదీ అప్పగింత ప్రక్రియ

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 06, 2026 9:04 PM జాతీయంGeneral
నీరవ్ మోదీ అప్పగింత ప్రక్రియ - Udayam
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో నిందితుడు నీరవ్ మోదీని భారత్‌కు రప్పించే ప్రక్రియ తుది దశకు చేరింది. బ్రిటన్ కోర్టుల్లో చుక్కెదురైన తర్వాత ఆయన ఆశ్రయించిన ‘యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్’లోనూ తాజాగా చుక్కెదురైంది. దీంతో నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు యూకే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 2019 మార్చి నుండి లండన్ జైలులో ఉన్న ఆయనను తరలించేందుకు సీబీఐ, ఈడీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

Comments

G
Loading comments...