Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక జైల్లో గ్యాంగ్ వార్: 23 మంది మృతి

Follow Udayam on Google
భరత్ తేజ Jul 06, 2026 6:18 PM జాతీయంGeneral
శ్రీలంక జైల్లో గ్యాంగ్ వార్: 23 మంది మృతి - Udayam
శ్రీలంకలోని నెగోంబో జైల్లో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య ఆదివారం రాత్రి ఘోర ఘర్షణ జరిగింది. ఈ హింసాత్మక ఘటనలో 23 మంది ఖైదీలు, నలుగురు జైలు గార్డులు ప్రాణాలు కోల్పోయారు. ఈ గొడవల్లో మరో వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...