Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత చమురు సరఫరా పోర్టులపై ఉక్రెయిన్ దాడి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 06, 2026 2:08 PM జాతీయంGeneral
భారత చమురు సరఫరా పోర్టులపై ఉక్రెయిన్ దాడి - Udayam
రష్యాలోని ఉస్ట్‌-లుగా, వైసోట్స్క్‌ చమురు రేవులపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు చేసింది. భారత్‌కు రష్యా నుండి వచ్చే చమురులో సింహభాగం ఈ బాల్టిక్ సముద్ర పోర్టుల ద్వారానే రవాణా అవుతుంది. ఈ కీలక ఓడరేవులు దెబ్బతినడం వల్ల ఇంధన రవాణా నిలిచిపోయింది. దీనివల్ల రాబోయే రోజుల్లో భారత్‌కు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...