వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా అఫ్గాన్ Aతో జరిగిన మ్యాచ్‌లో భారత్ A బ్యాటర్లు మెరిశారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (84), రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ (చెరో 66) హాఫ్ సెంచరీలతో రాణించడంతో, భారత్ నిర్ణీత ఓవర్లలో 349 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్లా ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
వర్షం కారణంగా ఆట ఒక ఓవర్ కుదించబడింది. సూర్యాంశ్ షెడ్జే ఆఖర్లో ధాటిగా ఆడారు.
Comments
Loading comments...


