వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్ పర్యటనకు ముందు పేసర్లు గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీపై టీమిండియా యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బౌన్సీ పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని వారిని సిద్ధం చేయాలని భావిస్తోంది.
గుర్నూర్‌ను దులిప్ ట్రోఫీలో ఆడించనుండగా, ఆకిబ్‌ను ఇంగ్లండ్‌లో రెండు, మూడు కౌంటీ మ్యాచ్‌లు ఆడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
Comments
Loading comments...

