Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంధత్వాన్ని జయించి ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుడు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 30, 2026 12:40 PM సంగారెడ్డిGeneral
అంధత్వాన్ని జయించి ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుడు - Udayam
సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం మామిడ్గి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెండ్యాల శ్రీనివాస్‌ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పుట్టుకతో అంధుడైన ఆయన పట్టుదలతో చదువుకుని 2001లో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. 24 ఏళ్లుగా సేవలందిస్తున్న శ్రీనివాస్‌.. విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు. సంకల్పం ఉంటే వైకల్యం అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.

Comments

G
Loading comments...