వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై ఆయనకు నమ్మినబంటు, వరుసకు మామ అయిన గంగారాం తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీ కార్యాలయంలో హల్‌చల్ చేశారు.
అక్రమ వసూళ్ల వివాదం నేపథ్యంలో ఇద్దరి మధ్య చెలరేగిన విభేదాలు, ఎమ్మెల్యే వైఖరిపై నిరసన తెలపడం అనంతపురం టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
Comments
Loading comments...

