Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితాలో లోపాలపై టీడీపీ ఫిర్యాదు

Follow Udayam on Google
హరిక శర్మ Jun 23, 2026 11:35 AM అమరావతిGeneral
ఓటర్ల జాబితాలో లోపాలపై టీడీపీ ఫిర్యాదు - Udayam
ఓటర్ల జాబితా సవరణలో సాంకేతిక లోపాలున్నాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి అశోక్ బాబు సీఈవోకు లేఖ రాశారు. పాత మ్యాపింగ్ డేటా ఫారాల్లో లేకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం వివరాలు ముద్రించడంలో విఫలమయ్యారని, బీఎల్‌వోల వద్ద కూడా సరైన సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. తక్షణమే ఈ లోపాలను సరిదిద్దాలని టీడీపీ కోరింది.

Comments

G
Loading comments...