వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో సీపీఐ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పామూరు మండల సీపీఐ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన దివంగత నేత పూల సుబ్బయ్య స్ఫూర్తితో ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని నాయకులు తెలిపారు. ఈ నూతన కార్యాలయం ద్వారా భవిష్యత్తులో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

