Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తడగొండలో నానో ఎరువుల ప్రదర్శన

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 2:52 PM రాజన్న సిరిసిల్లGeneral
తడగొండలో నానో ఎరువుల ప్రదర్శన - Udayam
బోయినపల్లి మండలం తడగొండలో ఇఫ్కో ఫీల్డ్ ఆఫీసర్ బండి రాజు ఆధ్వర్యంలో నానో యూరియా, డీఏపీ, జింక్, సాగరిక ఎరువులపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. నానో ఎరువులతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని వివరించారు. నానో బాటిల్‌ కొనుగోలు చేసిన రైతులకు ఉచిత ప్రమాద బీమా ఉంటుందని తెలిపారు. ఒక్క బాటిల్‌కు రూ.10 వేలు, గరిష్టంగా రూ.2 లక్షల వరకు బీమా లభిస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...