వార్తలకు తిరిగి వెళ్లండి

మార్చి త్రైమాసికంలో టాటా మోటార్స్ రూ.1,793 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 33.8 శాతం అధికం కాగా, ఆదాయం రూ.26,098 కోట్లకు పెరిగింది. వాహనాల అమ్మకాలు 25 శాతం వృద్ధి చెందడం కంపెనీకి కలిసి వచ్చింది.
షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ.4 (200%) తుది డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. కొత్త కార్మిక చట్టాలు, విభజన వ్యయాల ప్రభావం ఉన్నప్పటికీ ఆదాయంలో భారీ వృద్ధి నమోదైంది.
Comments
Loading comments...

