Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా గనులపై కెన్యా కొరడా!

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 9:33 AM జాతీయంGeneral
టాటా గనులపై కెన్యా కొరడా! - Udayam
నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో టాటా కెమికల్స్‌కు చెందిన మగాడి సోడా యాష్ గనుల కార్యకలాపాలను కెన్యా ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో పాటు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అదానీ ప్రాజెక్టుల రద్దుతో సహా వివిధ కారణాలతో గతంలోనూ పలు భారతీయ కంపెనీలు కెన్యాలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Comments

G
Loading comments...