వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌లో టమాటా ధరలు తగ్గగా, ఉల్లి ధర కిలో రూ.60కి చేరింది. ఉల్లి ధర పెరగడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రావణ మాసం కొనసాగుతుండటంతో మటన్, చికెన్ సెంటర్లలో గిరాకీ తగ్గిందని వ్యాపారులు తెలిపారు.
Comments
Loading comments...

