వార్తలకు తిరిగి వెళ్లండి
ధనుష్-వెట్రిమారన్ కాంబోలో ‘తమిళ్ మురుగన్’

ధనుష్, వెట్రిమారన్ కలయికలో 5వ చిత్రంగా ‘తమిళ్ మురుగన్’ అధికారికంగా ఖరారైంది. ఏడేళ్ల విరామం తర్వాత వస్తున్న ఈ పీరియాడిక్ పవర్‌ఫుల్ మూవీ నుంచి క్రేజీ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
సంగం సాహిత్యంలో నమోదైన చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వుండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Loading comments...