Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తైక్వాండో విజేతలకు ఎమ్మెల్యే సత్కారం

Follow Udayam on Google
RR REDDY Sep 02, 2026 9:14 AM నిజామాబాద్క్రీడలు
తైక్వాండో విజేతలకు ఎమ్మెల్యే సత్కారం - Udayam
అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో బోర్గాం బిగ్ ఫైటర్స్ విద్యార్థులు సత్తా చాటారు. మోక్షిత్ గోల్డ్ మెడల్, రక్షిత, అయాన్ష్ సిల్వర్, వివేక్, భగత్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. వారిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...