Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద.. 24 గేట్లు ఎత్తివేత

Follow Udayam on Google
భరత్ తేజ Jul 30, 2026 12:25 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద.. 24 గేట్లు ఎత్తివేత - Udayam
తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ వర్షాలతో జలాశయంలోకి 74,217 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అధికారులు 24 గేట్లు ఎత్తి 71,457 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పలు వాగులు పొంగిపొర్లడంతో అటవీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కున్నపల్లి, రామచంద్రపురం మధ్య వాగు ఉద్ధృతితో రెండు రోజులుగా రాకపోకలు స్తంభించాయి.

Comments

G
Loading comments...